ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు

చెన్నై, జూన్ 5: తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం సీఎం విజయ్ పై ఉన్న దృష్టి ఇప్పుడు అన్నామలై వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే బీజేపీని వీడగా తన రాజకీయ భవిష్యత్తు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే…
