సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్సు రద్దు

– పాల పిట్టల రక్షణకు పటిష్ట చర్యలు – అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సింథటిక్ మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నిషేధిత మాంజా విక్రయించే దుకాణాల లైసెన్సుల…
