సువిధా కిచెన్స్ నూతన షోరూం ప్రారంభం

– హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, బేకరీలకు ఆధునిక వంట గది పరికరాలు ఖైరతాబాద్, నవంబర్ 17(ప్రజా తంత్ర): హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, బేకరీలకు అవసరమైన ఆధునిక కిచెన్ పరికరాలు, సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్న సువిధా కిచెన్స్ సంస్థ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో నూతన షోరూంను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ హోటల్స్ అసోసియేషన్…
