ఉచిత పథకాలతో ప్రజల్లో శ్రమించే తత్వం పోతోంది..

సోమరులను తయారు చేస్తున్న ఉచితాలు.. •కష్టపడకుండానే డబ్బులు వొస్తే.. పనిచేస్తారా? •రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ‘సుప్రీమ్’ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి12 (ఆర్‌ఎన్‌ఎ): ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే తత్వం పోతోందని, వారు పనులకు దూరంగా ఉంటున్నారని, రాజకీయ పార్టీల ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా…