Tag #Support #Wealth Creators #Dy CM Bhatti

సంపద సృష్టికర్తలకు సహకారం

– రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా నిలవాలి – సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్‌కు గార్డియన్‌గా ఉంటా – పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి భరోసా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన, అనుకూలమైన గమ్యస్థానం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి అని…