రైతులందరికీ మద్దతు ధర అందేలా కేంద్రం చర్యలు చేపట్టాలి

అధికారులు సమన్వయంతో పనిచేసి కరువు మండలాల ప్రతిపాదనలు అందించాలి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంటలకు మద్దతు ధర పంటలన్నింటినీ మద్ధతు ధరకు 100శాతం కేంద్రం కొనుగోలు చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, అక్టోబర్ 1 : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో మండలం యూనిట్‌గా…
