Tag #Support Congress #is for the sake of development #Pocharam

అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌కు మద్దతు

– ప్రభుత్వ మద్దతు లేకుంటే పనులు జరగవు – మాజీ స్పీకర్‌ ‌పోచారం కామెంట్ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌కి మద్దతు ఇచ్చానని ఎమ్మెల్యే పోయారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవన్నారు. కేసీఆర్‌ ‌చేశారు కాబట్టే.. చేశారని చెప్పానని.. రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చినవి కూడా…