కిట్స్లో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం ‘సుమశోధిని-26’

ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహణ.. బ్రోచర్ ఆవిష్కరించిన ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : వరంగల్ కిట్స్లో ప్రాంగణంలో ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్, టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), 10 ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం ‘సుమశోధిని-26’ …
