అరుదైన మెదడు వ్యాధికి చికిత్స విజయవంతం

– మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్‌లో.. వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 11: జ్ఞాపకశక్తి లోపం, తరచూ వస్తువులు మర్చిపోవడం, మందులను పునరావృతంగా తీసుకోవడం, సంభాషణలను గుర్తుంచుకోలేకపోవడం, అలాగే పదేపదే మూర్ఛ (సీజర్స్) సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళా రోగులకు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్‌లో విజయవంతంగా చికిత్స అందించినట్లు ఆసుపత్రి నిపుణులు వెల్లడించారు. మొదటి రోగి గత ఆరు…
