Tag Students’ Rights

ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన విద్యార్థులు!

రాష్ట్ర  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 20 వేల  మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, బాలురు–బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి కనీస సౌకర్యాల లేమిపై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవాలని పోస్టుకార్డులు/లేఖల ద్వారా విజ్ఞప్తి చేయ‌డం రాష్ట్ర విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను, విద్యార్థుల ఆవేద‌న‌ను స్ప‌ష్టం చేస్తున్నది . ఉపాధ్యాయుల కొరత,…

ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను హ‌క్కుగా మార్చాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న, ఈ విద్యా సంవత్సరం నుంచి ₹2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ముందుగానే నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే విద్యార్థులకు మొత్తం అందేలా వ్యవస్థ రూపొందిస్తామని, ఇప్పటికే ₹250 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇది అమలైతే తెలంగాణ ఉన్నత…

విద్యార్థుల హక్కులకు “సుప్రీం” భరోసా!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు, ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనది. ఇటీవల కాలంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై…