‘రోహిత్ వేముల బిల్లు’ ఒక చారిత్రక అవసరం!!

విద్యాలయాలు కేవలం అక్షరాలు నేర్పే నిలయాలు మాత్రమే కాదు, అవి ఒక సమాజం ప్రగతిని, సంస్కృతిని, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలాలు. అయితే, ఆధునిక కాలంలో కూడా మన ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల్లో నేటికీ వేళ్లూనుకుపోయిన అదృశ్య వివక్ష, అసమానతలు ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తును, వారి అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక…
