రేపు కిట్స్‌లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం

వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2026-27 విద్యాసంవత్సరానికి బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను కిట్స్ క్యాంపస్‌లో ఈనెల 8న నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు తెలిపారు. సెషన్-1 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని,…
