స్కూళ్ల వద్ద రద్దీ నివారణకు ‘స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్’

– 500 విద్యా సంస్థలతో సైబరాబాద్ పోలీసుల సమావేశం – పరిష్కార మార్గాలపై చర్చ =శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 22 : సైబరాబాద్ పరిధిలో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ఏర్పడుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్…
