భారత్-యూరప్ నైపుణ్య భాగస్వామ్యం బలోపేతం

– నైపుణ్య ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం – కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20: యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్‌కామ్‌ను మరింత బలోపేతం చేసేందుకు…
