భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

– జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్య లు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో రెండు…
