తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్..!!

“దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచి దేశ రాజకీయాలనే కాదు ఆలీనోద్యమంతో ప్రపంచ రాజకీయాలను కూడా ఒకానోక సమయంలో కాంగ్రెస్ పార్టీ శాసించింది. అయితే ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి,నేడు అధోగతి అన్నట్లు తయారైంది. ఏ అంతర్గత ప్రజాస్వామ్యం, ఎవరు ఎవరిపైనా అయిన విమర్శలు చేసే స్వేచ్చ వంటి అంశాలే కాంగ్రెస్‌కు బలమని ఆ పార్టీ హైకమాండ్…

