ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధం

– మంత్రులు తుమ్మల, సీతక్క, వాకిటి శ్రీహరి – రాజేంద్రనగర్‌లో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ – నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి – ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రులు – గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచే ఏర్పాట్లు రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎల్‌నినో…
