అలవాటుగా అసత్య ప్రచారం

– జవాబుదారీతనం మాత్రం శూన్యం – రాజ్యాంగ సంస్థలపై రాహుల్ దుష్ప్రచారం మరోసారి బట్టబయలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, ప్రజల్లో వాటిపై అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేయడం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక అలవాటుగా మారిపోయిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…
