పోలీసుల ఫిట్‌నెస్‌కు క్రీడలే బలమైన పునాది

– సిబ్బందిని క్రీడల వైపు ప్రోత్సహించండి : డీజీపీ ఆనంద్ – 5వ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 ప్రారంభం – మొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు క్లస్టర్లలో పోలీస్ క్రీడల నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: పోలీసు శాఖలో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, క్రీడా ప్రతిభను మరింత ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న 5వ…
