సేవాభావమే అసలైన సంపద

– నిజాయతీ, ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలి – కొత్త జిల్లా రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ఒక పదవి కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రూప్-1 ద్వారా…
