ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

– రాహుల్ ప్రధాని అయితేనే ఆ రాష్ట్రానికిì లబ్ది – రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో బీజేపీ – మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ…
