రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

– మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై చర్చ – ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం – వాడీవేడిగా సాగనున్న సమావేశాలు న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంట్ మరో చారిత్రక నిర్ణయానికి వేదిక కాబోతున్నది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ఉభయ సభలు గురువారం నుంచి మూడ్రోజులు సమావేశం కాబోతున్నాయి. మహిళా బిల్లును ఇప్పటికే…
