కాంగ్రెస్ నేతల్లారా… కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే…?
మల్లన్నసాగర్‌లో 21టిఎంసిల నీళ్లెలా వొచ్చాయి? కాంగ్రెస్ మూర్ఖుల్లారా అబద్దాలు ఆపండి రైతుల గుండెల్లో కేసీఆర్ పేరు ఎప్పుడూ ఉంటుంది.. కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందనోళ్లకు మల్లన్నసాగర్‌లోని జలాలే చెంపపెట్టు మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద హరీష్‌రావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ బృందం ప్రత్యేక పూజలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందనీ, మునిగిపోయిందనీ, లక్ష కోట్ల రూపాయలు…