ప్రత్యేక పోలీస్ బలగాలు రాష్ట్ర భద్రతకు బలమైన కవచం

– సిబ్బంది సంక్షేమం, శిక్షణ, పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి – డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి – స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: హైదరాబాద్, జూన్ 30: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు…
