Tag Special Intensive Revision

పనిదినాల్లో వోటర్ల నమోదు శిబిరాలు.. వెలవెలబోయిన కేంద్రాలు

హైదరాబాద్‌లో అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక వోటర్ల నమోదు శిబిరాలకు ఆశించిన స్థాయిలో స్పందన కరువైందని అక్టోబర్ 17న ప్రచురితమైన వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా అర్హులైన కొత్త వోటర్లను చేర్చడానికి, డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించిన పేర్ల పునరుద్ధరణకు ఫారమ్-6 ద్వారా దరఖాస్తు…

స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్: తెలంగాణ పద్ధతి!

“తెలంగాణలో సర్ ప్రక్రియ జరగక ముందు ఉన్న వోటర్ల జాబితాల ప్రకారం మొత్తం వోటర్ల సంఖ్య 3,38,26,448. సర్ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ముసాయిదా జాబితాలో ఇందులోంచి 73,40,339 పేర్లు తొలగించి, జాబితాను 2.65 కోట్లకు కుదించారు. గైర్హాజర్ – జాడ లేదు (ఆబ్సెంట్), మరొక చోటికి బదిలీ (షిఫ్టెడ్), మరణం (డెడ్), నకిలీ (డూప్లికేట్)…

తెలంగాణలో ‘సార్’ (SIR) పప్పులుడకవు

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

భారతదేశ రాజకీయ యవనికపై ఒక్కో ప్రాంతానిది ఒక్కో నైజం. ఉత్తరాది రాష్ట్రాల్లో సాగే సాంప్రదాయ సమీకరణాలు విద్యావంతులు, ఉద్యమకారులతో కూడిన దక్షిణాది రాష్ట్రాలపై పని చేయవు. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాగే కుల, మత, ప్రాంతీయ చదరంగం తెలంగాణ మట్టిపై అస్సలు సాగదు. ఎందుకంటే, తెలంగాణ కేవలం…