Tag #Special focus #on resource mobilization #Dy CM Bhatti

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలి

– పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి – పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక…