క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రాధాన్యం

– ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి – కొరియా తరహాలో క్రీడాకారులను తీర్చిదిద్దే దిశగా అడుగులు – ఐజీపీఎల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…
