కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

ఏ పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి…