అధ్యయనంతో పెంపొందనున్న అవగాహన

– స్పీకర్ ప్రసాద్ కుమార్ బెర్న్(స్విట్జర్లాండ్), అక్టోబర్ 8 : స్విట్జర్లాండ్ దేశంలోని బెర్న్ సిటీలో ఉన్న చరిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని శాసనసభాపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గురువారం సందర్శించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన…
