ముఖం చాటేసిన నైరుతి

– దేశవ్యాప్తంగా వర్షాల కోసం ఎదురుచూపు – ఏరువాక సాగక రైతన్న ఆందోళన న్యూదిల్లీ, జూన్ 29 : దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకినప్పటికీ, దేశంలోని చాలాప్రాంతాలు ఇంకా వర్షాల కోసం వేచి చూస్తున్నాయి. గత 146 ఏండ్ల వాతావరణ చరిత్రలో ఈ జూన్ నెల అత్యంత పొడిగా నమోదైన…
