ఒక ఇటాలియన్ బాల్యం – మన భారతీయ గ్రామాల జ్ఞాపకాలు

“ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో సోనియా గడిపిన బాల్యం గురించి చదువుతుంటే, ఆమె జీవించిన కాలం, ఆ తరువాతి తరాల బాల్యం తెలంగాణలోని అనేక గ్రామాల్లో గడిచిన మన బాల్యంలోకి తీసుకెళ్లాయి. ఆమె వివరించిన మనుషులు, కుటుంబ సంబంధాలు, చుట్టుపక్కల వాతావరణం, రోజువారీ జీవితంలోని అనుభవాలు మనకు ఎంతో పరిచయమైనవిగా అనిపించాయి. భౌగోళికంగా, భాషాపరంగా, సాంస్కృతికంగా…

