సాలిడ్-స్టేట్ బ్యాటరీ సాంకేతికతను అభివృద్ధి చేయాలి

– క్వాంటమ్‌స్కేప్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: తెలంగాణను అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధన రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చే దిశగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక అడుగులు వేస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన సాన్ జోస్‌లోని ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్‌స్కేప్’…
