‘ఇందిరమ్మ బీమా’ అమలుకు పక్కా ఏర్పాట్లు

– కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకం అమలుపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక…
