‘ఇరిగేషన్’ భూముల్లో సౌర విద్యుదుత్పత్తి

– ఆ శాఖకు సొంత విద్యుత్ వనరుల సృష్టే లక్ష్యం – ప్రాజెక్టుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ…
