విద్యతోనే సమాజాభివృద్ధి

– ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ విద్యారంగం – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో భాగస్వాములు కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : విద్య ద్వారానే సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…
