Tag #Social media posts #should be deleted #City Civil Court verdict

సోషల్ మీడియా పోస్టులు తొలగించాలి

– బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై కోర్టు అభ్యంతరం – తీర్పుపై మంత్రిసీతక్క హర్షం   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియా వేదికలపై…