Tag #Social justice #under our governance #CM Revant

మా పాలనలోనే సామాజిక న్యాయం

– ఇది బహుజనుల తెలంగాణ – పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ – ఆయన స్ఫూర్తి ఎప్పటికీ ప్రజలకు ఉండాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్తు 18 : ఇది బహుజనుల తెలంగాణ.. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం ఎదుట సర్దార్…