రేపు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ
– సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు – సభా ప్రాంగణంలో ప్రముఖుల ఫ్లెక్సీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మించే కర్తవ్యాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భుజానికి ఎత్తుకున్నారు. సబ్బండ వర్గాల వికాసం.. సాధికారతే లక్ష్యంగా సరూర్…
