కిట్స్‌లో ‘స్మార్ట్ సిస్టమ్ డిజైన్’ వర్క్‌షాప్ ప్రారంభం

హన్మకొండ, ప్రజాప్రతంత్ర, అక్టోబర్ 9: వరంగల్ కిట్స్‌లోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో వరంగల్‌కు చెందిన జిజిబిమాడ్‌బిసెహావి ఏఐఓటి సొల్యూషన్స్ సహకారంతో రెండు రోజులపాటు నిర్వహించనున్న ‘ఆర్డుయినో, సెన్సార్లను ఉపయోగించి స్మార్ట్ సిస్టమ్ డిజైన్’ వర్క్‌షాప్ కిట్స్ క్యాంపస్‌లోని సివిల్ సెమినార్ హాల్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అతిథి, జిజిబిమాడ్‌బిసెహావి ఏఐఓటి సొల్యూషన్స్ సీఈఓ…
