Tag #Sitarama Reassurance #for Sagar Ayacut Farmers #Minister Tummala

సాగర్ ఆయకట్టు రైతన్నకు సీతారామ భరోసా

– ఎగువ వరదను ఒడిసిపట్టి వైరాకు తరలింపు – రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి జలాలు.. – మంత్రి తుమ్మల ఆదేశాలతో షురూవైరా/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 8 : గోదావరి పరీవాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటా ఇలా వృథాగా సముద్రం పాలయ్యే…