‘సర్’ విచారణ మీ ఇంటి వద్దే..

– కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ – వోటుకు భద్రత కల్పించేలా నిర్ణయం హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలను ఇచ్చింది. వోటర్లకు నష్టం జరగకుండా, ఇబ్బంది కలగకుండా వారి వోటుకు భద్రత కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్‌ఐఆర్ 2026…
