అకుంఠిత దీక్షతో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు..

సిద్ధిపేట జిల్లా విద్యార్థి ఘనత సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: చదువుకు, ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన దళిత విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువొదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు…