Tag #Showcase #investment opportunities #to the world

పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటండి

– విదేశీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబరు 14 : తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటే రాయబారులుగా నిలవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విదేశీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన ‘భారత్‌ సమ్మిట్‌ 2026’ ముగింపు…