షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీస్

– మహిళలను కించపరిచేలా వ్యాఖ్యల వ్యవహారంలో హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది. ఈ…
