Tag #should dedicate 30 minutes #a day #to exercise #Minister Vakiti

రోజూ 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి

– ప్రజలకు క్రీడల శాఖ మంత్రి వాకిటి పిలుపు – ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: పౌరుల్లో ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌జీ) ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పౌరులు తమ దైనందిన జీవితంలో శారీరక…