Tag short news

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ సెప్టెంబర్‌ 14: ‌కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా  లోనూ బీజేపీ  కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు…

ఎకెజి భవన్‌కు ఏచూరి భౌతిక కాయం

దివంగత నేతకు లెఫ్ట్ ‌నేతల నివాళి నివాళి అర్పించిన కాంగ్రెస్‌ ‌నాయుకురాలు సోనియా గాంధీ తదితర నేతలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వసంత్‌ ‌కుంజ్‌లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు తరలించారు. దివంగత…

హైకోర్టులో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు చుక్కెదురు

విద్యుత్‌ ‌విచారణ కమిషన్‌ ‌రద్దు పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌, ‌జూలై 1  : ‌తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్‌ ‌విచారణపై వేసిన కమిషన్‌ ‌ను రద్దు చేయాటంలూ కేసీఆర్‌ ‌వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్‌ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ ‌విచారణపై…

You cannot copy content of this page