ఫల్తా నియోజకవర్గంలో మమతకు షాక్

– 21న రీపోలింగ్ నుంచి తప్పుకున్న పార్టీ అభ్యర్థి కోల్‌కతా, మే 19: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ జరగునున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. ఈనెల 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు…
