హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల పెంపులో భాగస్వామ్యం

– మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ , డాక్టిన్ అకాడమీ ఎంవోయూ హైదరాబాద్, జూన్ 9 :ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన…
