శంకర్ భౌతిక కాయాన్ని నర్సంపేట తరలించాల్సిందే

– అందాకా కదిలేది లేదని భీష్మించిన కేంద్ర మంత్రి బండి – పోలీసులతో వాగ్వాదం – నర్సంపేటకు తరలివస్తున్న ప్రజలు, కార్మికులు – నర్సంపేట, ముత్తోజిపేటల్లో ఉద్రిక్తత – పదేపదే మృతదేహం తరలింపును అడ్డుకుంటున్న పోలీసులు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆత్మహత్యకు యత్నించి మృతిచెందిన నర్పంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట…
