గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భనం

– ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గామాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా రమణారెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నాలాను ఆనుకుని 50 గజాల్లో అక్రమంగా ఈ…
